టోల్ ప్లాజా సిబ్బందిని కారుతో ఢీకొట్టిన యువకులు (వీడియో)

567చూసినవారు
యూపీలోని హాపూర్ జిల్లాకు చెందిన ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఢిల్లీ-లక్నో హైవేపై చిజార్సి టోల్ ప్లాజా వద్ద షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ-లక్నో హైవేపై పిల్ఖ్వా కొత్వాలి ప్రాంతంలోని చిజారాసి టోల్ ప్లాజా వద్ద టోల్ లావాదేవీపై ఇద్దరు యువకులు మరియు టోల్ ప్లాజా ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో యువకులు సహనం కోల్పోయి సినీ రేంజ్ లో టోల్ సిబ్బందిని కారుతో ఢీకొట్టి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు ఫైల్ చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్