సల్మాన్ ఖాన్, వంగా సందీప్ కాంబోలో మూవీ?

572చూసినవారు
సల్మాన్ ఖాన్, వంగా సందీప్ కాంబోలో మూవీ?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఓ మూవీ తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, సందీప్ ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్‌తో సినిమాలు చేయాల్సి ఉంది. అనంతరం యానిమల్ పార్క్ మూవీ కూడా రూపొందించాల్సి ఉంది. ఆ తర్వాత సల్మాన్‌తో మూవీ తెరకెక్కించనున్నారు.

సంబంధిత పోస్ట్