వాతావరణ కాలుష్యం వల్ల దగ్గు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు జనాల్లో కనిపిస్తున్నాయి. కాలుష్యం ఊపిరితిత్తులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కలుషిత గాలిలోని హానికరమైన కణాలు చర్మ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. బయటకు వెళ్లేటప్పుడు, వీలైనంత వరకు మీ చర్మాన్ని కప్పి ఉంచాలి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి.