టీవీ లైవ్ షోలో పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు (వీడియో)

554చూసినవారు
రెండు వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు టీవీ‌లో లైవ్ డిబేట్ జరుగుతుండగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యాంకర్ అనురాగ్ ముస్కాన్ మోడరేట్ చేస్తున్న జీ న్యూస్ డిబేట్ షో 'తాల్ థోక్ కే'లో ఈ సంఘటన జరిగింది. ముస్లిం ప్యానెలిస్ట్ హజిక్ ఖాన్‌పై హిందూ మతానికి చెందిన ఆచార్య తొలుత దాడి చేశాడు. దీంతో వారిద్దరు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్