స్మార్ట్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం

72చూసినవారు
స్మార్ట్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం
DRDO పరీక్షించిన సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని కలాం ద్వీపం నుంచి దీన్ని ప్రయోగించారు. దీనిని DRDO-ఇండియన్ నేవీ సంయుక్తంగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశాయి. శత్రు జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోవడంలో ఇది సాధారణ టార్పెడోల కంటే చాలా ఎక్కువ పరిధిని కలిగి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్