సినిమా రేంజ్‌లో స్మగ్లింగ్.. మహిళ కడుపులో రూ.14 కోట్ల విలువచేసే డ్రగ్స్

61చూసినవారు
సినిమా రేంజ్‌లో స్మగ్లింగ్.. మహిళ కడుపులో రూ.14 కోట్ల విలువచేసే డ్రగ్స్
సినిమా రేంజ్‌లో తరలిస్తున్న డ్రగ్స్‌ను చెన్నై ఎయిర్ పోర్టులో బుధవారం తెల్లవారు జామున పట్టుకున్నారు. కెన్యా నుంచి భారత్ వచ్చిన ఓ మహిళ తన కడుపులో డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను దాచిపెట్టింది. రెగ్యులర్ చెకింగ్స్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా మహిళ ప్రవర్తన తేడా ఉండటంతో ఆమెను స్కానింగ్ చేశారు. 76 డ్రగ్స్ క్యాప్సూల్స్ ఉండగా.. వాటి విలువ దాదాపు రూ.14.5 కోట్లు ఉంటుందని తెలిపారు. ఆమెపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్