ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడబోతోంది. అయితే ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఫసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మేష రాశి వారికి కుటుంబంలో అశాంతి, అనారోగ్య సమస్యలు, సింహ రాశి వారికి మనో వ్యాకులత, కన్యా రాశి వారికి మానసిక ఒత్తిడి ఉంటుందంటున్నారు.