సైనికుల లైంగిక వాంఛలు తీరిస్తేనే వారికి ఆహారం

81చూసినవారు
సైనికుల లైంగిక వాంఛలు తీరిస్తేనే వారికి ఆహారం
ఆఫ్రికా దేశమైన సూడాన్‌లోని ఒమ్దుర్‌మన్ పట్టణంలో మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఆ దేశంలో సైన్యం, తిరుగుబాటు దళాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఆహారం కేవలం సైన్యం వద్ద మాత్రమే ఉంది. దీంతో ఆహారం కోసం అక్కడి మహిళలు సైనికుల లైంగిక వాంఛలను తీర్చాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల అంతర్జాతీయ మీడియా వద్ద చెప్పి ఆ మహిళలు రోదించారు. బిడ్డల ఆకలి తీర్చడానికే ఇలా చేస్తున్నట్లు వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్