'సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది'

1091చూసినవారు
'సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది'
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా 'యానిమల్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని చెప్పారు. సౌందర్య అంటే తనకు చాలా ఇష్టమని, చిన్నప్పుడు తన కుటుంబసభ్యులు తనని సౌందర్యలా ఉంటానని అనేవారని తెలిపారు. ఛాన్స్ వస్తే సౌందర్య బయోపిక్‌లో నటిస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్