ఏడు వికెట్లతో దక్షిణాఫ్రికా ఘన విజయం

77చూసినవారు
ఏడు వికెట్లతో దక్షిణాఫ్రికా ఘన విజయం
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఏడు వికెట్లతో తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 180 రన్స్ టార్గెట్ ని 29 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సౌతాఫ్రికా సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 179 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. బ్యాటర్లు దుస్సెస్(72), క్లాసెన్(64) నిలకడకగా రాణించడంతో సునాయాసంగా గెలిచింది.

సంబంధిత పోస్ట్