ఎన్నికల వేళ.. ప్రియాంక గాంధీ స్పెషల్ ట్వీట్

84చూసినవారు
ఎన్నికల వేళ.. ప్రియాంక గాంధీ స్పెషల్ ట్వీట్
ఐదో దశ పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ‘నిరుపేద మహిళ ఖాతాలోకి ఏటా రూ.లక్ష వస్తాయి. ప్రతి పౌరుడికి రూ.25 లక్షల విలువైన ఉచిత వైద్యసౌకర్యం లభిస్తుంది. యువతకు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. మీ ఓటు దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతుంది. అందుకే ప్రజలందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి’ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్