తక్కువ బడ్జెట్లో Redmi నుంచి కొత్త ఫోన్

58చూసినవారు
తక్కువ బడ్జెట్లో Redmi నుంచి కొత్త ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ Redmi మార్కెట్లోకి కొత్త ఫోన్ ను తీసుకొచ్చింది. రెడ్‌మీ నోట్13 ఆర్ పేరుతో చైనాలో లాంచ్ చేసింది. త్వరలోనే భారత్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ధర విషయానికొస్తే ఫీచర్స్ బట్టి రెడ్‌మీ నోట్ 13ఆర్ ఫోన్ రూ. 16 వేలు, రూ.19 వేలు, రూ.21 వేలు, రూ.23 వేలు, రూ.25 వేలుగా ఉండొచ్చని అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్