అమెరికాలో చంద్రబాబు.. అడ్రస్‌ వెతుకుతున్న తెలుగువారు..!

570చూసినవారు
అమెరికాలో చంద్రబాబు.. అడ్రస్‌ వెతుకుతున్న తెలుగువారు..!
చంద్రబాబు నాయుడు భార్య భువ‌నేశ్వ‌రితో క‌లిసి అమెరికా వెళ్లారు. టీడీపీ అధినేత కొద్ది రోజులు అమెరికాలోనే ఉండే అవకాశం ఉంది. వైద్య పరీక్షలే ఆయన పర్యటనకు కారణమని నివేదికలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆయన అడ్రస్‌ కోసం ఎన్నారైలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా చంద్రబాబును కలవాలనుకుంటున్నారు. ఇందుకోసం NRIలు USలో చంద్రబాబు అడ్రస్‌ పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని , ప్రతిదీ సరిగ్గా జరిగితే CBN వారిని కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్