అంబానీ పెండ్లిలో మెరిసిన‌ క్రీడా తార‌లు.. ఫోటోలు వైర‌ల్

68చూసినవారు
అంబానీ పెండ్లిలో మెరిసిన‌ క్రీడా తార‌లు.. ఫోటోలు వైర‌ల్
భార‌త కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడి వివాహానికి క్రీడా దిగ్గ‌జాలు త‌ర‌లివెళ్లారు. ముంబైలోని జియో వ‌ర‌ల్డ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో అనంత్ అంబానీ, రాధికా మ‌ర్చంట్‌‌ల‌ శుభ్ వివాహ్‌కు హాజరై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఈ వేడుక‌లో మాజీ ఆట‌గాళ్లు సచిన్ టెండూల్క‌ర్, ఎంఎస్ ధోనీలు స‌తీ స‌మేతంగా పాల్గొన్నారు. టెన్నిస్ దిగ్గ‌జం సానియా మీర్జా సైతం వివాహ మ‌హోత్స‌వంలో త‌ళుక్కుమంది.

సంబంధిత పోస్ట్