SRH ఆలౌట్.. KKR టార్గెట్ 114 పరుగులు

15300చూసినవారు
SRH ఆలౌట్.. KKR టార్గెట్ 114 పరుగులు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో 113-10 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అభిషేక్ 2, హెడ్ 0, త్రిపాఠి 9, మార్క్రమ్ 20, నితీశ్ 13, షాబాజ్ 8, సమద్ 4, క్లాసెన్ 16, 24 కమిన్స్ నాటౌట్, ఉనాద్కత్ 4, భవనేశ్వర్ 0 పరుగులు చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో హైదరాబాద్ జట్టు బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తే ట్రోఫీ గెలిచే అవకాశం ఉంది. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్ 2, రాణా 2, రస్సెల్ 3, నరైన్ 1, అరోరా 1, చక్రవర్తి 1 వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్