స్వదేశాలకు చేరుకుంటున్న ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్లు

59చూసినవారు
స్వదేశాలకు చేరుకుంటున్న ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్లు
ఐపీఎల్ ముగియడంతో ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్లు స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా సౌతాఫ్రికా హిట్టర్ క్లాసెన్ విమానంలో ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'Bye Bye India' అని క్యాప్షన్ పెట్టారు. అటు ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఆస్ట్రేలియాకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్