బాలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ!

52చూసినవారు
బాలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ!
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బల్వీందర్‌సింగ్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటించబోతున్న ‘మిట్టి’లో ఆమె కథానాయికగా ఎంపికైందని సినీ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. ఈ సినిమా కోసం శ్రీలీలతో సంప్రదింపులు పూర్తయ్యాయని, ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. కాగా, శ్రీలీల ప్రస్తుతం 'రాబిన్ హుడ్', 'ఉస్తాద్ భగత్‌సింగ్', రవితేజ '#rt75'లోనూ నటిస్తోన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్