రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: బండి సంజయ్

59చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: బండి సంజయ్
ఓ రెండు రోజులు తాను కాళ్ళ నొప్పితో నేను కనపడలేదని..దానికి BRS వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేయట్లేదని విమర్శించారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో దళారులకు తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ధాన్యానికి రూ.500 బోనస్ అని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే అంటున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్