ఇవాళ స్థిరంగా పసిడి ధరలు

83చూసినవారు
ఇవాళ స్థిరంగా పసిడి ధరలు
దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,550గా నమోదు కాగా.. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500గా పలుకుతుంది. ఇక వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. దీంతో కేజీ వెండి రూ.95,600గా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్