ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

63చూసినవారు
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 76,680.90 పాయింట్లు లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 76,860.53 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే ఆఖర్లో అమ్మకాల కారణంగా 33.49 పాయింట్ల నష్టంతో 76,456.59 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం కేవలం 5 పాయింట్లు లాభపడి 23,264.85 వద్ద స్థిరపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్