దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.24 గంటల సమయంలో సెన్సెక్స్ 349 పాయిట్లు లాభపడి 82,090 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 116 పాయింట్ల ఎగబాకి 25,068 వద్ద ట్రేడవుతోంది. ఇక మారుతీ, JSW స్టీల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్, NTPC, HDFC, టైటాన్ షేర్లు లాభాల్లో ఉండగా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాబ్ ఫిన్‌సర్వే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.