దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి సెన్సెక్స్ 193.35 పాయింట్లు లాభపడి 80,695.43 వద్ద, నిఫ్టీ 53.40 పాయింట్లు పెరిగి 24,562.70 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో అల్ట్రాటెక్ సిమెంట్, HDFC లైఫ్, M & M, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్ లాభపడగా, శ్రీరామ్ ఫైనాన్స్, HCL టెక్, ONGC, HDFC బ్యాంక్, దివీస్ ల్యాబ్స్ నష్టపోయాయి.