భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

55చూసినవారు
భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభయ్యాయి. ఉదయం 9:24 సమయంలో నిఫ్టీ 242 పాయింట్ల లాభంతో 24,386, సెన్సెక్స్ 805 పాయింట్ల లాభంతో 79,910 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక HDFC లైఫ్ ఇన్స్యూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్‌ఫార్మా, హీరోమోటోకార్ప్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్