లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

53చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. నిఫ్టీ ఉదయం 9.20 వరకు 213 పాయింట్లు లాభపడి 21,915 వద్ద ఉండగా.. సెన్సెక్స్ 791 పాయింట్లు పుంజుకుని 72,453 వద్ద కొనసాగుతోంది. ఎల్ఐసీ, టాటా షేర్లు, బ్యాంక్ షేర్లు, ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే, నిఫ్టి బ్యాంక్, నిఫ్టీ 100 ఇండెక్స్‌లు లాభాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్