చేపలతో ఇన్ని లాభాలా..!

596చూసినవారు
చేపలతో ఇన్ని లాభాలా..!
చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. చేపల్లో డోపమైన్, సెరొటోనిన్ హార్మోన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో వీటిని తీసుకోవడం వల్ల డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. చేపల్లో పోషకాలు కీళ్ల నొప్పులు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సంబంధిత పోస్ట్