బోటు వెనకాల ఎక్కిన సీ-లయన్.. (Video Viral)

1085చూసినవారు
డాల్ఫిన్లు ఏకంగా మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాయి. డాల్ఫిన్లు మాత్రమే కాదు సీ లయన్స్ కూడా తమకు కావాల్సిన దానికోసం కమ్యూనికేట్ చేయడం చేస్తూ ఉంటాయి. పరిస్థితులకు తగ్గట్లుగా ఎంత తెలివిగా వ్యవహరిస్తాయి అన్నదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బోట్ నడుపుతున్న ఒక వ్యక్తి వైపు సీ లయన్ ఎంతో దీనంగా చూస్తూ ఆహారం కావాలి అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది.

సంబంధిత పోస్ట్