ఈనెల 6న చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

51చూసినవారు
ఈనెల 6న చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 6న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే 'రా కదలిరా' బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. జీడీ నెల్లూరు మండల కేంద్రంలోని సమీప రామానాయుడు పల్లె బస్ స్టాపు వెనుక ఉన్న రైతుల స్థలంలో సభ నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్