దేశీయ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 213 పాయింట్ల లాభంతో 81,902 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 25,065 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఐటీసీ, విప్రో, HCL టెక్నాలజీస్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్ లాభాల్లో.. సిప్లా, పవర్ గ్రిడ్ కొర్పొరేషన్, హిందుస్థాన్ యునిలివర్, HDFC, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.