భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

55చూసినవారు
భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి సెన్సెక్స్ 680.73 పాయింట్లు నష్టపోయి 81,186.82 వద్ద, నిఫ్టీ 210.80 పాయింట్లు క్షీణించి 24,800.10 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, ONGC నష్టాల్లో ఉండగా, అపోలో హాస్పిటల్స్, HUL, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్లే, టాటా కన్జ్యూమర్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్