మీ ఫ్రిడ్జ్‌లో వీటిని నిల్వ చేసి తింటున్నారా?

76చూసినవారు
మీ ఫ్రిడ్జ్‌లో వీటిని నిల్వ చేసి తింటున్నారా?
వండిన ఆహార పదార్థాలు, కూరగాయలు, ఇతర పదార్థాలు ఫ్రెష్‌గా ఉండేందుకు ఫ్రిజ్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే కొన్ని పదార్థాలను మాత్రం ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. వెల్లుల్లిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అది మొలకెత్తుతుంది. ఒలిచిన వెల్లుల్లిని ఉంచితే దాని రుచి మారుతుంది. ఎలాంటి మసాలాలు కూడా రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. అవి వాటి సహజ రుచిని కోల్పోతాయి. డ్రై ఫ్రూట్స్లను రిఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల వాటి సహజసిద్ధమైన చక్కెర, రుచిపై ప్రభావం చూపుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్