సీతాకాలంలో బంధించిన పక్షుల్లో వింత ప్రవర్తన

66చూసినవారు
సీతాకాలంలో బంధించిన పక్షుల్లో వింత ప్రవర్తన
పక్షులను పెంచుకోవడం అందరికీ ఇష్టమే.! దీనికోసం కొన్ని పక్షులను బంధించి వాటిని పెంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సీతాకాలంలో పక్షులను బందిస్తే వింత ప్రవర్తనను పరిశోధకులు గమనించారు. శీతాకాలం వలసల సమయంలో పంజరంలో బంధించిన పక్షుల్లో వింత ప్రవర్తన చేశాయి. బరువు పెరగడం, విశ్రాంతి లేకుండా కనిపించడం, రాత్రిపూట చురుగ్గా ఉండటం, బోనుకు పదేపదే గోర్లతో గీకడం లాంటి సంకేతాలు శాస్త్రవేత్తలకు పక్షుల్లో కనిపించాయి.

సంబంధిత పోస్ట్