ఇంటి ఫాల్స్ సీలింగ్‌ నుండి వింత శబ్దం.. తీర చూస్తే (వీడియో)

77చూసినవారు
ప్రస్తుత రోజుల్లో పాములు ఇళ్లలోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మేరకు తన ఇంటి ఫాల్స్ సీలింగ్‌ నుండి వింత శబ్దాలు వస్తున్నాయని ఓ వ్యక్తి దానిని పరిశీలించాడు. ఈ క్రమంలో చేతికి ప్లాస్టిక్ బ్యాగ్‌ కట్టుకొని, మరో చేతితో టార్చ్ వేస్తూ తొంగి చూశాడు. వెంటనే ఒక పెద్ద కొండచిలువ అతడిని కాటు వేయడానికి ప్రయత్నించింది. అయితే అతను చాకచక్యంగా వ్యవహరించి తనను తాను రక్షించుకున్నాడు.

సంబంధిత పోస్ట్