రెండు రైళ్ల మధ్య స్టంట్ చేశాడు (Video)

73చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్లాట్‌ఫామ్ నుంచి రెండు రైళ్లు ఒకేసారి బయలుదేరాయి. ఓ రైలులో ఉన్న వ్యక్తి.. కొంచెం దూరం వెళ్లగానే ఉన్నట్టుండి మరో రైల్లో జంప్ చేశాడు. ఆ మరుక్షణమే విద్యుత్ స్తంభం అడ్డుగా వచ్చింది. అయితే అప్పటికే అతను ఇంకో రైల్లోకి మారిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇతను చేసిన ప్రమాదర విన్యాసం చూసి అంతా షాక్ అయ్యారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్