‘X’కు ప్రత్యామ్నాయంగా ‘బ్లూస్కై’

84చూసినవారు
‘X’కు ప్రత్యామ్నాయంగా ‘బ్లూస్కై’
ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్‌కు ప్రత్యామ్నాయంగా ‘బ్లూస్కై’ని ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్నీ అందుబాటులోకి తెచ్చారు. అకౌంట్ పోర్టబిలిటీ లాంటి వినూత్న ఫీచర్లను ఆఫర్ చేస్తున్న ‘బ్లూస్కై’ ఒక రకంగా ఎక్స్‌కు ప్రతిరూపమే. ‘లేబులింగ్ సర్వీస్’ లాంటి ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఈ ప్లాట్‌ఫామ్ యోచిస్తుంది. కంటెంట్‌ను మోడరేట్ చేసేందుకు కస్టమర్లు, సంస్థలు లేబుల్స్‌ను రూపొందించుకునేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్