BREAKING: మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా

701693చూసినవారు
BREAKING: మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. తన మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా చేశారు. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఆయనను గతేడాది జూన్ 14న ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ రాలేదు. ఈ నేపథ్యంలోనే తాను పదవికి రాజీనామా చేసినట్లు సెంథిల్ బాలాజీ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్