మూడో టెస్టుకు రాహుల్‌ దూరం

53చూసినవారు
మూడో టెస్టుకు రాహుల్‌ దూరం
సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు దూరమయ్యాడు. సెలక్షన్‌ కమిటీ అతడి స్థానంలో దేవ్‌దత్‌ పడిక్కల్‌ను జట్టుకు ఎంపిక చేసింది. ‘‘రాహుల్‌ 90 శాతం మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. బీసీసీఐ వైద్యుల బృందం పర్యవేక్షణలో అతడు మంచి పురోగతి సాధిస్తున్నాడు’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ వైద్య బృందం నుంచి అనుమతి వస్తేనే రాహుల్ ఆడతారని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్