స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

545చూసినవారు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ఇటీవల బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. అలా అనీ పెద్దగా తగ్గుదుల కూడా కనిపించడం లేదు. అయితే ఈ క్రమంలోనే వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.10 తగ్గి రూ.57,690గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.62,940గా నమోదైంది. ఇక కేజీ వెండి ధర రూ.100 పెరిగి రూ.77,100గా పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్