ప్రేమించి పెళ్లి చేసుకున్న సుందరాచారి

51చూసినవారు
ప్రేమించి పెళ్లి చేసుకున్న సుందరాచారి
శంకరాంబాడి సుందరాచారి పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేశాడు. చివరకు పని కోసం మద్రాసు వెళ్లి ఆంధ్ర పత్రికలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ పని చేస్తుండగా ఒక ప్రముఖునిపై వ్యాసం రాయవలసి వచ్చినప్పుడు, తాను వ్యక్తులపై వ్యాసాలు రాయనని భీష్మించుకుని ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అటు పిమ్మట విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా చేరారు. వేదామ్మాళ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా మనోవేదనతో బాధపడేవాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్