సునీల్ నరైన్ అరుదైన ఘనత

550చూసినవారు
సునీల్ నరైన్ అరుదైన ఘనత
కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ లో సెంచరీతోపాటు హ్యాట్రిక్ వికెట్లు తీసిన మూడో ప్లేయర్ గా నరైన్ రికార్డు సృష్టించారు. ఇంతకుముందు షేన్ వాట్సన్, రోహిత్ శర్మ కూడా ఈ ఘనత సాధించారు. అయితే IPLలో 5 వికెట్ల హాల్, సెంచరీ ఉన్న ఏకైక ప్లేయర్ నరైన్ కావడం విశేషం. కాగా RRతో జరుగుతున్న మ్యాచ్ లో నరైన్ ( 56 బంతుల్లో 109) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్