కోల్‌కతా భారీ స్కోర్

77చూసినవారు
కోల్‌కతా భారీ స్కోర్
రాజస్థాన్‌పై మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు భారీ స్కోర్ చేశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేశారు. సునీస్ నరైన్ 109 అద్భుత సెంచరీతో చెలరేగాడు. సాల్ట్ 10, రఘువంశీ 30, శ్రేయాస్ 11, రస్సెల్ 13, రింకూ సింగ్ 20*, వెంకటేశ్ అయ్యర్ 8 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ చెరో రెండు వికెట్లు, చాహల్, బౌల్ట్ తలో వికెట్ తీశారు. రాజస్థాన్ లక్ష్యం 224.

సంబంధిత పోస్ట్