సన్‌రైజర్స్ ఆలౌట్

567చూసినవారు
సన్‌రైజర్స్ ఆలౌట్
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో సన్‌రైజర్స్ తడబడ్డారు. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు 159 పరుగులకే ఆలౌట్ అయ్యారు. రాహుల్ త్రిపాఠి 55, క్లాసెన్ 32, కెప్టెన్ కమిన్స్ 30, సమద్ 16 మినహా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హెడ్ 0, అభిషేక్ శర్మ 3, నితీష్ రెడ్డి 9, షాబాజ్ అహ్మద్ 0 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో స్టార్క్ 3, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా, రాణా, నరైన్, రస్సెల్ తలో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్