‘గేమ్ ఛేంజర్‌’లో సూపర్ హిట్ సాంగ్ మిస్

67చూసినవారు
‘గేమ్ ఛేంజర్‌’లో సూపర్ హిట్ సాంగ్ మిస్
‘గేమ్ చేంజర్’ మూవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీలోని నానా హైరానా పాట కనిపించకపోవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ సూపర్ హిట్ పాటను ఇన్ ఫ్రా రెడ్ కెమెరాతో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టెక్నాలజీని శంకర్ మొదటి సారిగా ఈ పాట కోసం వాడాడు. అయితే టెక్నికల్ సమస్యల వల్లే ఈ పాటను ఇందుల్ యాడ్  చేయలేకపోయారట. జనవరి 14 నుంచి ఈ పాటను థియేటర్‌లో ప్లే చేస్తామని టీం చెప్పింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్