సూపర్ న్యూస్.. ఇకపై ప్రయాణించిన దూరానికే టోల్

79చూసినవారు
సూపర్ న్యూస్.. ఇకపై ప్రయాణించిన దూరానికే టోల్
వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఈ మేరకు గ్లోబల్ శాటిలైట్ ఆధారిత నావిగేషన్ సిస్టమ్(జీఎన్ఎస్ఎస్) సహాయంతో టోల్ వసూలు చేయనుంది. కర్ణాటకలోని NH-275లో బెంగళూరు-మైసూర్, హర్యానాలోపి NH-709లో పానిపట్-హిసార్ సెక్షన్లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. వీటి ఫలితాలను బట్టి మిగతా హైవేలకు విస్తరించనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్