హీరో శివ కార్తీకేయన్‌ను కలిసిన గుకేశ్‌

61చూసినవారు
హీరో శివ కార్తీకేయన్‌ను కలిసిన గుకేశ్‌
ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ హీరో శివ కార్తీకేయన్‌ను కలిశారు. బుధవారం కుటుంబసభ్యులతో కలిసి తన ఇంటికి వచ్చిన గుకేశ్‌కు శివ కార్తీకేయన్‌ అభినందనలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేయించి వాచీని గిఫ్ట్‌గా ఇచ్చారు. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌ ట్రోపీని సొంతం చేసుకోవడంపై శివ కార్తీకేయన్ ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్