31న పింఛన్ల పంపిణీ!

68చూసినవారు
31న పింఛన్ల పంపిణీ!
AP: జనవరి 1న న్యూ ఇయర్ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీనే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేసిన వినతికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే జనవరి 1న సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వులతో దీనిపై క్లారిటీ రానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్