సూర్య ‘కంగువా’ నుంచి సెకెండ్ సాంగ్ విడుదల (వీడియో)

84చూసినవారు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిశా పటానీ హీరోయిన్‌. నవంబరు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, తాజాగా ఈ సినిమా నుంచి సెకెండ్‌ సాంగ్‌ ‘యోలో’ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. తమిళం, మలయాళం వెర్షన్‌ను ముందుగా రిలీజ్‌ చేయగా తెలుగు వెర్షన్‌ తాజాగా విడుదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్