ఆదిత్య కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాడుతా తీయగా

114చూసినవారు
ఆదిత్య కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాడుతా తీయగా
కోదాడ పట్టణంలో ఆదిత్య కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కాచి నాదం ఫంక్షన్ హాల్ లో పాడుతా తీయగా పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఉన్నవారు పోటీపడ్డారు. భక్త మంగళ జానపద సినీ ప్రైవేటు సౌండ్ పై వివిధ కేటగిరీలలో పోటీలు నిర్వహించారు. మొత్తం కళాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు పోటీల అనంతరం అన్ని కేటగిరీలలో పాటలు పాడిన కళాకారులను ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. మొదటిసారిగా కోదాడ పట్టణంలో పాడుతా తీయగా కార్యక్రమాన్ని తిలకించేందుకు కోదాడ పట్టణవాసులు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్