యాదాద్రి: కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

80చూసినవారు
యాదాద్రి: కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
యాదగిరి గుట్ట పట్టణానికి చెందిన షేక్ ఇమ్రాన్ మత్తుకు, మద్యానికి బానిస అయి మంగళవారం డబ్బులు ఇవ్వాలని ఒక వ్యక్తిని కత్తితో గాయపరిచగా బుధవారం అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం ఇమ్రాన్ పరారీలో ఉండగా, గురువారం ఇంటి వద్ద ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెళ్లి ఇమ్రాన్ ను పట్టుకుని రిమాండ్ కు తరలించారు. అతనిపై ఇప్పటికే రెండు దొంగతనం కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు సీఐ రమేష్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్