యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

61చూసినవారు
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ రూ. 186, 800, విఐపి దర్శనాలు 78, 300, బ్రేక్ దర్శనాలు రూ. 115, 500, ప్రసాద విక్రయాలు రూ. 8, 08, 000, కళ్యాణ కట్ట 48, 000, యాద ఋషి నిలయం రూ. 36, 988, సువర్ణ పుష్పార్చన రూ. 40, 400, కార్ పార్కింగ్ రూ. 3 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి17, 69, 083 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్