గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం

294చూసినవారు
గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం
మేళ్ళచెరువు : కత్తితో గొంతు కోసుకుని ఒక వ్వక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మీసాల శ్రీను(40)గత కొంతకాలంగా పనుల నిమిత్తం కుటుంబంతో మేళ్లచెరువలోఉంటున్నాడని, కుటంబ కలహాల వల్ల తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రస్తుతం ఖమ్మంలోని ఆఉపత్రిలో చికిత్స పోతుతున్నాడని పూర్తి వివరాలు రావాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్